Ticker

6/recent/ticker-posts

Recent posts

Show more
విజయ హాసం పత్రిక ఎడిటర్ ఎం వివి సత్యనారాయణ : ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పొడిగింపు.. అక్టోబర్ 6 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 807 మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తు గడువును ప్రభుత్వం అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది.
రావులపాలెం పంచాయతీ కార్యదర్శికి స్వచ్చాంద్రా అవార్డుసిఎం చంద్రబాబు చేతులమీదుగా  రావులపాలెం గ్రామపంచాయతీ కార్యదర్శి ఎల్.దుర్గాప్రసాద్ స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంద్ర అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు
4/10/2026 ఆదివారం తాడేపల్లిగూడెం ఎంపీడీవో కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఫర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏపీజేయు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అతిధులకు మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం  ఏపీజేయు  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యవర్గం రాష్ట్ర నాయకుల ద్వారా ఎన్నుకోబడుతుంది
అక్టోబర్2, పశ్చిమ గోదావరి జిల్లా  జిల్లా ఆచంట నియోజకవర్గం *అక్టోబర్ 2 జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం సందర్భంగా ఆచంట
అక్రమాలకు కేరాఫ్‌గా తహశీల్దార్ కార్యాలయం?, తహశీల్దార్‌, అనుముల**
కొండపావులూరులో పేదల సేవలో–2.0 కార్యక్రమంఅవ్వ తాతలకు నేరుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా బీబీజీ రామ్‌జీ పథకం ద్వారా పోలవరం నియోజకవర్గానికి రూ.25 కోట్ల నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
ఏలూరు జిల్లా : చింతలపూడి : విజయ హాసం ఎడిటర్ సత్యనారాయణ 15–20 ఏళ్లు కూటమి పాలనతోనే రాష్ట్రాభివృద్ధి చింతలపూడి ఎత్తిపోతల పనులు త్వరలో ప్రారంభం*   ఎంపీ  పుట్టా మహేష్‌_
బంగారు గూడెం  బంగారు గూడెం : అమరావతి విజయసం పత్రిక వివి సత్యనారాయణ సీనియర్ నాయకులు బుర్ల వీరయ్య గారి మనవరాలు పుష్పాలంకరణ వేడుకకు విచ్చేసిన జిల్లా టైగర్ జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గారు
బంగారు గూడెం  టిడిపి సీనియర్ నాయకులు బుర్ల వీరయ్య గారి మనవరాలు పుష్పాలంకరణ వేడుకకు విచ్చేసిన జిల్లా టైగర్ జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గారు
బాపులపాడు మండలంలో రూ.4.45 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*పల్లె పండుగ–3.0లో భాగంగా పలు సీసీ, బీటీ రహదారిపనులకు శ్రీకారం*
ఘటన: పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలం కాళిపట్నం పశ్చిమ గ్రామంలో భూవివాదాల నేపథ్యంలో ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది.
తూ.గో.జిల్లా, నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో  వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి " దేవీ నవరాత్రులు మహోత్సవము ల "  కరపత్రములు మరియు వాల్ పోస్టర్లు ను గౌరవ  పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఆవిష్కరించుట జరిగినది
జిల్లాలో రెవిన్యూ సమస్యలకు సంబంధించి  పిజిఆర్ఎస్ ద్వారా అందిన 22 వేల 513 ధరఖాస్తులలో 19 వేల 472 అర్జీలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి కి చెప్పారు. 22ఏ భూ సమస్యల పరిష్కారం, పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం,,
ఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం  జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు
ప్రకృతి వ్యవసాయంలో సాగు  విధానాన్ని  ఇండోనేషియా కి చెందిన ఆస్టుంగ్‌కారా వే ఆర్గనైజేషన్ నుండి 9 మంది సభ్యులు, బోర్డర్‌లెస్ ఫౌండేషన్ (థాయిలాండ్) నుండి 2 మంది  సభ్యుల బృందం  సోమవారం  జిల్లాలోని ద్వారకా తిరుమల మండలము గుండుగొలను గుంట గ్రామం లో పరిశీలించారు.
అటవీ శాఖ మద్ది అంజనీయస్వామి వారి దేవస్థానం సం యుక్త ఆధ్వర్యంలో వృక్ష ప్రసాదం ఉసిత మొక్కల పంపిణీ
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 29: జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్డులో కాలేజీ సమీపం నుంచి శ్రీనివాసపురం బైపాస్ వరకు ఉన్న రహదారి అభివృద్ధి పనులకు ఈరోజు శ్రీకారం చుట్టారు.
BEST TEACHER AWARD – 2026” 🏆కు ఎంపికైన సందర్భంగా…👩‍🏫 శ్రీ కృష్ణ సాయి విద్యాసంస్థ ఉపాధ్యాయుల తరఫున🙏 హృదయపూర్వక నమస్కారాలు💐 అభినందనలు మరియు శుభాకాంక్షలు!✨ మీ నాయకత్వం మాకు స్ఫూర్తి…✨ మీ విద్యా దృక్పథం మాకు మార్గదర్శకం…
పల్నాడు జిల్లా: విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు తీసుకెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చాల్సిన స్కూల్‌ బస్సుల భద్రతపై వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నారుల ప్రయాణానికి ఉపయోగించే వాహనాల్లో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది పర్యవేక్షణ ఎంతవరకు అమలవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి
రావులపాలెం, విజయ హాసం పత్రిక ఎడిటర్ ఎం వివి సత్యనారాయణ అంగన్వాడి  కార్యకర్తలను సత్కరించిన కూటమి నాయకులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీ జన్మదినాన్నిఈతకోట గ్రామంలో నిర్వహించినఅంగన్వాడీ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గోని అంగన్వాడీ టీచర్లనుసత్కరించిన బీజేపీ. టీడీపీ.జనసేన నాయకులు
కొయ్యలగూడెం, విజయహాసం పత్రిక సత్యనారాయణ: రేపటి రోజున ఉదయం 9 గంటలకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా జన్ భగిధర్  పురస్కరించుకొని కొయ్యలగూడెం మండలం పరిధిలోని గ్రామాల్లో పనిచేసే క్లాప్ మిత్రులకు సన్మానం
ఎన్టీఆర్ జిల్లా: విజయాసం పత్రిక ఎడిటర్ సత్యనారాయణ:  మండలం కొండపర్వ గ్రామంలో అర్హత లేనివ్యక్తులకు కల్లుగీత కార్మికుల కార్డులు ఎక్సైజ్ అధికారులు
ఏలూరు జిల్లా,చింతలపూడి మండలం, ప్రగడవరంచింతలపూడి, విజయ హాసం పత్రిక సత్యనారాయణ:ప్రగడవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) సర్వసభ్య సమావేసం
చింతలపూడి, పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా 29.09.2026న చింతలపూడి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : అమరావతి విజయహసం ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు*సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చన్న ఎమ్మెల్యే బడేటి చంటి*
మంగళగిరిలో నకిలీ మద్యం కలకలం..* మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
35 ఏళ్ళ సేవలో APJU)   తాడేపల్లి గూడెం,28/09/2026యూనియన్* ఫర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా APJU) యూనియన్ కార్యక్రమంసందర్బంగా తాడేపల్లి గూడెం మండల పరిషత్ కార్యాలయ లో అధికారి సిహెచ్ చంద్రశేఖర్ గారిని కలవడం జరిగింది
27/9/2026,ఉయ్యూరు, అమరావతి విజయ హాసం  సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: రాజేంద్ర ప్రసాద్ హామీ .* ఇచ్చారు ఇచ్చారు
పగో జిల్లా : తాడేపల్లిగూడెం : అమరావతి విజయ హాసం హి సేవ–2026* లో భాగంగా.. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు సిబ్బందితో కలిసి పేరుకుపోయిన చెత్తను ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు
ఉయ్యూరు,అమరావతి విజయహాసం: 27.9.2026*RO మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించిన శ్రీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్గారు*ఉయ్యూరు మున్సిపాలిటీలోని, సుందరమ్మపేటలో   స్థానికంగా నూతనంగా ఏర్పాటు చేసిన *Blue Star 2TR Cooling Chiller RO మినరల్ వాటర్ ప్లాంట్* ను మాజీ శాసన మండలి శ్రీ *వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ గారు* ఘనంగా ప్రారంభించారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  విఆర్ఏ ల సంఘం పిలుపుమేరకు పెరవలి  మండలం లో గ్రామ రెవెన్యూ సహాయకులు గత పది రోజులుగా చేస్తున్న సమ్మె సహాయ నిరాకరణ ఉద్యమానికి ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీమతి అరిగెల అరుణ కుమారి మరియు మండల అధ్యక్షులు బుద్ధన లక్ష్మణ రావు సంఘీభావం
అమరావతి విజయహాసం ఎడిటర్ఏ  సత్యనారాయణ :ఏ లూరు నగరంలో సంపూర్ణ పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఏలూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా.
చింతలపూడి, చింతలపూడి  విజయహాసం ఎడిటర్ సత్యనారాయణ :ఎత్తిపోతల పథకం లో భూ నిర్వాసితుల సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేయటానికి కృషి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు గౌ. శ్రీ నిమ్మల రామానాయుడు రైతులకు హామీ ఇచ్చారు.
జంగారెడ్డిగూడెం, అంటేనే ఉజ్వలం* రోషన్ ఉన్న చోట ఆ ప్రాంతం ప్రకాశవంతం గా ఉంటుందని మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ TG వెంకటేశ్ కొనియాడారు
అగ్రి జెనటిక్స్ కంపెనీ మిర్చి విత్తనాలతో నష్టపోయిన రైతులకునష్టపరిహారంవేలేరుపాడు మండలంలోని చిగురుమామిడి, నార్లవరం గ్రామాలకు చెందిన మిర్చి రైతులు గత సంవత్సరం అగ్రి జెనటిక్స్ కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలు సాగు చేసి నష్టపోయారు. ఈ నేపథ్యంలో బాధిత రైతులకు నష్టపరిహారం అందించేందుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవ తీసుకున్నారు.
Load More That is All