Ticker

6/recent/ticker-posts
Showing posts with the label భీమవరం: అమరావతి విజయ హాసం :Show all
మావుళ్లమ్మ అమ్మవారి  దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి లెక్కించారు 26 రోజుల కాలానికి  హుండీల  ద్వారా రూ 25,63,619/- ఇరవై ఐదు లక్షల అరువది మూడు వేలు ఆరు వందల పందోమ్మిది రూపాయలు లభించగా బంగారం  30 గ్రాములు 200 మిల్లీగ్రాములు,  వెండీ 55 గ్రాములు  శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు
ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి  దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి లెక్కించారు 26 రోజుల కాలానికి  హుండీల  ద్వారా రూ 25,63,619/- ఇరవై ఐదు లక్షల అరువది మూడు వేలు ఆరు వందల పందోమ్మిది రూపాయలు లభించగా బంగారం  30 గ్రాములు 200 మిల్లీగ్రాములు,  వెండీ 55 గ్రాములు  శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు.
Load More That is All