Ticker

6/recent/ticker-posts

చింతలపూడి, పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా 29.09.2026న చింతలపూడి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు శంకుస్థాపనలు చేయనున్నారు.



తేదీ: 29.09.2026.చింతలపూడి :చింతలపూడి


విజయహాసం పత్రిక ఎడిటర్ సత్యనారాయణ
 శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి పర్యటన వివరాలుపల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా 29.09.2026న చింతలపూడి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు శంకుస్థాపనలు చేయనున్నారు.

📍 ఉదయం 9:00 గంటలకు – చింతలపూడి మండలం

• కండ్రిగగూడెం గ్రామంలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న BT రోడ్డుకు శంకుస్థాపన.

• ఎర్రగుంటపల్లి పంచాయతీ పరిధిలోని మితుకుమిల్లి గ్రామంలో రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న BT రోడ్డుకు శంకుస్థాపన.

📍 ఉదయం 10:00 గంటలకు – జంగారెడ్డిగూడెం మండలం

• నాగులగూడెం గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న CC రోడ్డుకు శంకుస్థాపన.

📍 ఉదయం 11:30 గంటలకు – కామవరపుకోట మండలం

• తడికలపూడి గ్రామంలో రూ.2.85 కోట్ల వ్యయంతో నిర్మించనున్న CC రోడ్లకు శంకుస్థాపన.

📍 సాయంత్రం 4:00 గంటలకు – లింగపాలెం మండలం

• కళ్యాణంపాడు గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న BT రోడ్డుకు శంకుస్థాపన.

ఈ అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాము.

అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కార్యక్రమాలకు హాజరై వార్తా కవరేజ్ అందించవలసిందిగాఆహ్వానిస్తున్నాము.

శాసనసభ్యుల వారి క్యాంప్ కార్యాలయంచింతలపూడి