Ticker

6/recent/ticker-posts

BEST TEACHER AWARD – 2026” 🏆కు ఎంపికైన సందర్భంగా…👩‍🏫 శ్రీ కృష్ణ సాయి విద్యాసంస్థ ఉపాధ్యాయుల తరఫున🙏 హృదయపూర్వక నమస్కారాలు💐 అభినందనలు మరియు శుభాకాంక్షలు!✨ మీ నాయకత్వం మాకు స్ఫూర్తి…✨ మీ విద్యా దృక్పథం మాకు మార్గదర్శకం…

 🏆🌸 హృదయపూర్వక అభినందనలు 🌸🏆

🌟 విద్యా రంగంలో తనదైన ముద్ర వేస్తూ…

🏫 శ్రీ కృష్ణ సాయి విద్యాసంస్థకు గర్వకారణంగా నిలిచిన

💐 మన అకాడమిక్ ప్రిన్సిపల్

శ్రీ శీమకుర్తి  వెంకట లక్ష్మి పద్మావతి గారికి 💐

APUSMA తూర్పుగోదావరి జిల్లా

“BEST TEACHER AWARD – 2026” 🏆కు ఎంపికైన సందర్భంగా…👩‍🏫 శ్రీ కృష్ణ సాయి విద్యాసంస్థ ఉపాధ్యాయుల తరఫున🙏 హృదయపూర్వక నమస్కారాలు💐 అభినందనలు మరియు శుభాకాంక్షలు!✨ మీ నాయకత్వం మాకు స్ఫూర్తి…✨ మీ విద్యా దృక్పథం మాకు మార్గదర్శకం…

✨ మీ విజయాలు మా పాఠశాలకు గర్వకారణం!🌹 “ఒక గురువు విజయమే…వందలాది విద్యార్థుల భవిష్యత్తుకు విజయదీపం.” 🪔

🏫 SKS EM SCHOOL – TELIKICHERLA 


❤️ Teachers’ Team ❤️