Ticker

6/recent/ticker-posts
Showing posts with the label కైకలూరుShow all
09/04/2026 ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు కలిదిండి మండలం పెదలంక గ్రామములో శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవములో మరియు పెదలంక PACS త్రి సభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవములో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు ముదినేపల్లి మండలం దాకరం గ్రామములో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహం,పూలమాలవేశారు
Load More That is All