ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి.
వాహనదారుల వద్ద భారీ వసూళ్లు చేస్తున్న వెహికల్ ఇన్స్పెక్టర్.
నెల్లూరు జిల్లా. అమరావతి విజయహాసం ప్రతినిధి,సత్యనారాయణ
* _కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఏసీబీ దాడులు.
* _వాహనాలు నిలిపి భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్న వెహికల్ ఇన్స్పెక్టర్ గోపినాయక్.
* _గోపినాయక్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.
*_గోపినాయక్ వద్ద రూ.2.48 లక్షల నగదు, కారు స్వాధీనం.



