Ticker

6/recent/ticker-posts

ఎన్టీఆర్ జిల్లా: విజయాసం పత్రిక ఎడిటర్ సత్యనారాయణ: మండలం కొండపర్వ గ్రామంలో అర్హత లేనివ్యక్తులకు కల్లుగీత కార్మికుల కార్డులు ఎక్సైజ్ అధికారులు

 ఎన్టీఆర్ జిల్లా: విజయాసం పత్రిక ఎడిటర్ సత్యనారాయణ: 


ఎన్టీఆర్ జిల్లా: విజయాసం పత్రిక ఎడిటర్ సత్యనారాయణ: 

మండలం కొండపర్వ గ్రామంలో అర్హత లేనివ్యక్తులకు కల్లుగీత కార్మికుల కార్డులు ఎక్సైజ్ అధికారులు చేసినట్లుఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. విజయాసం పత్రిక ఎడిటర్ సత్యనారాయణ:అర్హత లేనికల్లుగీత కార్మికులకు ఎక్సైజ్ అధికారులు కార్డులు ఇచ్చారనే ఆరోపణలు? అధికారులు ₹2,500 రూపాయల తీసుకోని కార్డులు పంపిణీ చేశారంటూ ఆరోపణలు ఎక్సైజ్ అధికారుల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది 

అర్హత లేనివారికి కల్లుగీత కార్మికుల కార్డులా?ఎక్సైజ్ అధికారులు ₹2,500 రూపాయల తీసుకోని కార్డులు పంపిణీ చేశారంటూ ఆరోపణలు

విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో అర్హత లేని వ్యక్తులకు కల్లుగీత కార్మికుల కార్డులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక్కో కార్డుకు ₹2,500 చొప్పున వసూలు చేసి కార్డులు పంపిణీ చేశారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

రెండు విడతల్లో సుమారు 45 మందికి కార్డులు పంపిణీ చేసినట్లు సమాచారం. వీరిలో కొందరు కల్లుగీత వృత్తితో సంబంధం లేకుండా ఇతర పనులు చేసుకుంటున్నప్పటికీ కార్డులు పొందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎక్సైజ్ అధికారులు 2500 తీసుకొని కార్డులు పంపిణీ చేశారని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసమన్నాడు స్థానిక బీసీ నాయకుడు

అర్హత, నిబంధనలను పక్కనపెట్టి కార్డుల పంపిణీ జరిగిందా? అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులైన ఎక్సైజ్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు