Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లాలో శుక్రవారం చిన్న పత్రిక జిల్లా సంఘం నూతన కమిటీ ఎన్నుకోవటమైనది

  ఏలూరు జిల్లాలో శుక్రవారం చిన్న పత్రిక జిల్లా సంఘం నూతన కమిటీ ఎన్నుకోవటమైనది




. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గారు ,చిన్నపత్రికల ,రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ ఖాన్, కార్యదర్శి కలిమి శ్రీ, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

 అధ్యక్షులుగా ఉమామహేశ్వరరావు ఆంధ్రడైరీ ఎడిటర్, ప్రధాన కార్యదర్శిగా శేఖర్ మంజీరాగలం ఎడిటర్ కోశాధికారిగా సుబ్రహ్మణ్యం ప్రజా భూమి ఇంచార్జ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 ఉపాధ్యక్షులుగా షేక్ షకీర్ బాబ్జి పశ్చిమ వాహిని ఎడిటర్ మరో ఉపాధ్యక్షుడిగా సుధాకర్. ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం వి వి సత్యనారాయణ విజయ హాసం పత్రిక ఎడిటర్ , సహాయ కార్యదర్శిగా అప్పలనాయుడు,దాసరి చందు ,తదితరులను ఎన్నుకోవడం అయినది.