Ticker

6/recent/ticker-posts

విజయ హాసం పత్రిక ఎడిటర్ ఎం వివి సత్యనారాయణ : ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పొడిగింపు.. అక్టోబర్ 6 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 807 మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తు గడువును ప్రభుత్వం అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది.


విజయ హాసం పత్రిక ఎడిటర్ ఎం వివి సత్యనారాయణ : ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పొడిగింపు.. అక్టోబర్ 6 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 807 మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తు గడువును ప్రభుత్వం అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది. లైసెన్సులు పునరుద్ధరించుకోని 799 ఓపెన్, 8 రిజర్వ్‌డ్ కేటగిరీ షాపులకు ఈ కేటాయింపులు చేపడుతున్నారు. అక్టోబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించి, 7న పరిశీలించి, 8న లాటరీ ద్వారా ఎంపిక పూర్తి చేస్తారు. 21 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ. 3 లక్షలు (నాన్-రిఫండబుల్) + రూ. 1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. షాపులు దక్కించుకున్న వ్యాపారులు తప్పనిసరిగా 'పర్మిట్ రూమ్' లైసెన్స్ తీసుకోవాలి.