Ticker

6/recent/ticker-posts

తూ.గో.జిల్లా, నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో వేంచేసియన్ను శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి " దేవీ నవరాత్రులు మహోత్సవము ల " కరపత్రములు మరియు వాల్ పోస్టర్లు ను గౌరవ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఆవిష్కరించుట జరిగినది

 తూ.గో.జిల్లా, నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామం లో  అమరావతి విజయసం పత్రిక ఎడిటర్ ఎం వివి సత్యనారాయణ : కోట సత్తెమ్మ అమ్మవారి " దేవీ నవరాత్రులు మహోత్సవము ల "  కరపత్రములు మరియు వాల్ పోస్టర్లు ను గౌరవ  పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఆవిష్కరించుట జరిగినది. ఇట్లు 


అసిస్టెంట్ కమిషనర్ & కార్యనిర్వహణధికారి మరియు శ్రీ దేవులపల్లి రవిశంకర్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్