*
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 11: విజయ హాసం పత్రిక ప్రతినిధి,ఎం వివి సత్యనారాయణ, జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం అటవీ ప్రాంగణంలోని అటవీ అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు.
అడవుల పరిరక్షణలో, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.




