జంగారెడ్డిగూడెం,జంగారెడ్డిగూడెం విజయహాసం పత్రిక ఎడిటర్ ఎం వివి సత్యనారాయణ
: రేంజ్ ఏలూరు డివిజన్ అటవీ శాఖ మద్ది అంజనీయస్వామి వారి దేవస్థానం సం యుక్త ఆధ్వర్యంలో వృక్ష ప్రసాదం ఉసిత మొక్కల పంపిణీ కార్యక్రమం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం గురవాయిగూడెం ప్రతి భక్తుడికి ఉచితంగా లభించే మొక్కలు జామ.నేరేడు.వేప.ఉ సిరి.పనస. గోరింటాకు మొదలైన మొక్కలు
ఇట్లు అటవీశాఖ అధికారులు జంగారెడ్డిగూడెం రేంజ్ ఏలూరు డివిజన్

