*మండల తెలుగుదేశం పార్టీ ముఖ్యసమాచారం
మండల పార్టీ నాయకులకు ,తెలియజేయినది ఏమనగా
గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు *మద్దిపాటి వెంకట రాజు గారు ఆదేశాల మేరకు* మీ.మీ.గ్రామాలలో డోర్ టు డోర్ కార్యక్రమం మిగిలిఉన్న అన్ని గ్రామాలు , ఈ రోజు, రేపటి లోగా 100% పూర్తి చేయవలసినదిగా కోరుచున్నాము,
రాష్ట్ర పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చిన మన మండలం మీ.అందరి సహాయ సహకారాలు తో మొదటి స్థానంలో ఉంటున్నాము ,కావున ఈ కార్యక్రమం కూడా అదే స్థానం లో కొనసాగడానికి ,మండలం లోని ప్రతి గ్రామం , గ్రామ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల వారు, క్లస్టర్ ,బూత్ ,యూనిట్ ,ఇన్చార్జీలు, ఈ కార్యక్రమం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందరి సమష్టి కృషితో 100% పూర్తి చేద్దాం
*మీ*
*లంకా సత్యనారాయణ*
రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్
ద్వారక తిరుమల మండల పార్టీ అధ్యక్షులు

