Ticker

6/recent/ticker-posts

కొయ్యలగూడెం, విజయహాసం పత్రిక సత్యనారాయణ: రేపటి రోజున ఉదయం 9 గంటలకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా జన్ భగిధర్ పురస్కరించుకొని కొయ్యలగూడెం మండలం పరిధిలోని గ్రామాల్లో పనిచేసే క్లాప్ మిత్రులకు సన్మానం

 కొయ్యలగూడెం, విజయహాసం పత్రిక సత్యనారాయణ: రేపటి రోజున ఉదయం 9 గంటలకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా జన్ భగిధర్  పురస్కరించుకొని కొయ్యలగూడెం మండలం పరిధిలోని గ్రామాల్లో పనిచేసే క్లాప్ మిత్రులకు సన్మానం, ప్రాథమిక వైద్య పరీక్షలు మరియు ఇన్సూరెన్స్ కల్పించబడును సదరు కార్యక్రమం అనంతరం భోజన సదుపాయం ఏర్పాటు చేయబడును  కావున సదరు కార్యక్రమానికి మీడియా మిత్రులందరికీ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది --ఎంపీడీవో కొయ్యలగూడెం

: రేపటి రోజున (ది 30.09.2026)ఉదయం 9 గంటలకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా జన్ భగిధర్  పురస్కరించుకొని కొయ్యలగూడెం మండలం పరిధిలోని గ్రామాల్లో పనిచేసే క్లాప్ మిత్రులకు సన్మానం, ప్రాథమిక వైద్య పరీక్షలు మరియు ఇన్సూరెన్స్ కల్పించబడును సదరు కార్యక్రమం అనంతరం భోజన సదుపాయం ఏర్పాటు చేయబడును  కావున సదరు కార్యక్రమానికి మీడియా మిత్రులందరికీ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది --ఎంపీడీవో కొయ్యలగూడెం