Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : అమరావతి విజయహసం ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు*సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చన్న ఎమ్మెల్యే బడేటి చంటి*

 


ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : అమరావతి విజయహసం ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు*సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చన్న ఎమ్మెల్యే బడేటి చంటిప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాలు చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. సోమవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలుసుకుని వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.