Ticker

6/recent/ticker-posts
Showing posts with the label : అమరావతి విజయ హాసంShow all
పోరంకి,తెదేపా జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన రాజేంద్రప్రసాద్ గారినీ పోరంకి పార్టీ కార్యాలయంలో సన్మానించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు, కృష్ణాజిల్లా తెదేపా అధ్యక్షుడు గురుమూర్తిగారు మరియు ఇతర తెదేపా నాయకులు.*
అంగన్వాడి ఫ్రీస్కూలులో ఐదు ఏళ్లు నుండిన 6 మంది పిల్లలను తన కారులో ఎక్కించుకుని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో స్వయంగా జాయిన్ చేసి, గ్రామ ప్రజలకు, చిన్నారులకు జోష్ నింపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి* ...
దెందులూరు----- *అప్పన్నవీడు శ్రీ అభయాంజనేయ స్వామి వారి 25వ హనుమాన్ జయంతి ఉత్సవ గోడ పత్రికను ఆవిష్కరించిన  దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు
జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు, తదితరుల నుండి జిఎస్జి వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
ఏలూరు జిల్లా పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనితకు, పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్* ...
లింగపాలెం మండలం లింగపాలెం గ్రామం లో  లింగపాలెం మండల ఎమ్మార్వో నజిముల్లషా గారు రేషన్ షాపులను తనిఖీ చేశారు*
Load More That is All