Ticker

6/recent/ticker-posts

పోరంకి,తెదేపా జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన రాజేంద్రప్రసాద్ గారినీ పోరంకి పార్టీ కార్యాలయంలో సన్మానించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు, కృష్ణాజిల్లా తెదేపా అధ్యక్షుడు గురుమూర్తిగారు మరియు ఇతర తెదేపా నాయకులు.*

 అమరావతి విజయహాసం:




పోరంకి,తెదేపా జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన రాజేంద్రప్రసాద్ గారినీ పోరంకి పార్టీ కార్యాలయంలో సన్మానించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు, కృష్ణాజిల్లా తెదేపా అధ్యక్షుడు గురుమూర్తిగారు మరియు ఇతర తెదేపా నాయకులు.* 

 అలాగే ఉయ్యూరు లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా రాజేంద్రప్రసాద్ గారిని కలిసి శాలువా కప్పి సత్కరించిన పెదవోగిరాల, ఈడుపుగల్లు గ్రామాల తెదేపా నాయకులు,*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....

పార్టీ పట్ల అంకితభావంతో ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రాజేంద్రప్రసాద్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా చంద్రబాబు గారు, లోకేష్ గారు నియమించడం సంతోషకరమైన విషయమని, రాబోయే రోజుల్లో రాజేంద్రప్రసాద్ గారికి మరిన్ని పదవులు వచ్చి ఇంకా ఉన్నత శిఖరాలు చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాట్లు అన్నారు. 

 *ఈ కార్యక్రమంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయ సభ్యులు వెలగపూడి శంకర్ బాబు, తెదేపా మహిళా నాయకురాలు సుచరిత, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సంగిపు రంగారావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివరామ ప్రసాద్, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ బాలాజీ, సర్పంచ్ ప్రసాద్, తెదేపా నాయకులు కోయా ఆనంద్, కంకిపాడు మండలం,ఈడుపుగల్లు గ్రామం, ముస్లిం  మైనార్టీ నాయకులు సలీం, షేక్ మౌలాలి, షేక్ గూడు సాహెబ్, షేక్ శుభన్ వలి, మొహిద్దిన్, ఖసిసాహేబ్, పెదవోగిరాల గ్రామ తెదేపా అధ్యక్షుడు బొమ్మారెడ్డి ప్రసాద్ రెడ్డి, ఉయ్యూరు మండల ఉపాధ్యకుడు చాగంటి పోతిరెడ్డి, పిఎసి బ్యాంక్ చైర్మన్ మున్నంగి శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఖాలేశా మేస్త్రి, బొమ్మారెడ్డి ఉదయ్ భాస్కర్ రెడ్డి, జొన్నల వేణుగోపాల్ రెడ్డి, గుంటక వెంకటేశ్వర రెడ్డి, పెనుమత్స కోటయ్య, ఆకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.*