Ticker

6/recent/ticker-posts

లింగపాలెం మండలం లింగపాలెం గ్రామం లో లింగపాలెం మండల ఎమ్మార్వో నజిముల్లషా గారు రేషన్ షాపులను తనిఖీ చేశారు*





 *ఏలూరు జిల్లా,లింగపాలెం మండలం లింగపాలెం గ్రామం లో  లింగపాలెం మండల ఎమ్మార్వో నజిముల్లషా గారు రేషన్షాపులను తనిఖీ చేశారు*ఒకటో నెంబర్ డీలర్ షాపులను తనిఖీ చేసి డీలర్లు అందరికీ తెలియపరుస్తూ కార్డుదారులను పలకరించే విధానము మరియు ఇచ్చే బియ్యాన్ని సక్రమంగా అందజేయాలని తెలియపరిచారు*

 *ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉండటం కారణం చేత డీలర్లు అందరూ కూడా సాయంత్రం 9 గంటల వరకు డీలర్ షాపులను తెరిచి ఉంచాలని ఆదేశించారు కార్డుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని డీలర్లకు తెలియపరిచారు*

 *ప్రజలందరూ రేషన్ షాపులో ఇచ్చే బియ్యాన్ని గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా తినవచ్చునని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల ఎంఆర్ఓ నజీముల్లషా గారు, లింగపాలెం మండలం డీలర్ల సంఘం అధ్యక్షులు చిట్లూరి వరప్రసాద్ (చినబాబు) పాల్గొన్నారు*.