భీమడోలు,ఏలూరు జిల్లా భీమడోలు సర్కిల్ కార్యాలయంలోసోమవారం నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పీ.కృష్ణబాధ్యతలుస్వీకరించారు.
ఇప్పటి వరకు భీమడోలు సీఐగా పనిచేసిన యూజే విల్సన్ ఏలూరు ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ కృష్ణకు భీమడోలు, ద్వారకాతిరుమల ఎస్ఐలు మదీనాబాషా, సుధీర్‌లు శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలికారు. గతంలో ఏలూరు జిల్లాలోని కైకలూరు టౌన్ సీఐగా సీఐ కృష్ణ పనిచేసారు

