Ticker

6/recent/ticker-posts

యర్న గూడెం నుండి త్యాజంపూడి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేయించిన గోపాలపురం ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకట రాజు

 గోపాలపురం,తూర్పుగోదావరి జిల్లా :

యర్న గూడెం నుండి త్యాజంపూడి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేయించి, వెంటనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన మన గోపాలపురం ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకట రాజు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.* ఇది కేవలం ఒక రోడ్డు కాదు… ఇది ప్రజల నమ్మకానికి వేసిన బాట. ఇది గ్రామాల అభివృద్ధికి వేసిన పునాది. ఇది ఎన్నో కష్టాలకు ముగింపు పలికే మార్గం. ప్రజల సమస్యలను కేవలం విని వెళ్లిపోకుండా, వాటిని తన సమస్యలుగా భావించి పరిష్కారం చూపించే నాయకుడు మన ఎమ్మెల్యే గారు. మాటలతో కాదు, పనులతో విశ్వాసాన్ని గెలుచుకున్న నాయకుడు. “మాట నిలబెట్టే మనిషి కాదు… ప్రజల మనసు గెలిచిన నాయకుడు” మద్దిపాటిిి వెంకటరాజు గోపాలపురం శాసనసభ్యులుు  అని యర్న గూడెం – త్యాజంపూడి ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ రోడ్డు ద్వారా పిల్లలకు సురక్షిత ప్రయాణం, రైతులకు సౌకర్యవంతమైన రవాణా, ప్రతి కుటుంబానికి సులభమైన దారి లభించబోతోంది. అభివృద్ధి అంటే ఇదే… ప్రజల కన్నీళ్లను చిరునవ్వులుగా మార్చడం.