Ticker

6/recent/ticker-posts

భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ మర్యాదపూర్వకంగా గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులను కలిసిన పి. కృష్ణ గారు


 ఆంధ్రప్రదేశ్ భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గాబాధ్యతలు స్వీకరించిన తరువాత  P. కృష్ణ గారు ఈ రోజు ద్వారక తిరుమల లో*గోపాలపురం.నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారిని* మర్యాదపూర్వకంగా కలిశారు.