Ticker

6/recent/ticker-posts

*రావులపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ రాహుల్ మీనా తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...*

 *రావులపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ రాహుల్ మీనా తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...*

సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో నూతనంగా నిర్మించిన అర్బన్ పోలీస్ స్టేషన్ ను బుధవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ లతో కలిసి ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కృషిచేసిన తాడి నాగమోహన్ రెడ్డిని అభినందించారు. అనంతరం సిఆర్సీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.