Ticker

6/recent/ticker-posts

కోనసీమ జిల్లా : రావులపాలెం : *రావులపాలెం పంచాయతీకి ఉత్తమ పురస్కారం *కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు & ప్రశంశాపత్రాన్ని అందుకున్న కార్యదర్శి L. దుర్గాప్రసాద్*

 అమరావతి విజయహాసం :కోనసీమ జిల్లా : రావులపాలెం : 

*రావులపాలెం పంచాయతీకి ఉత్తమ పురస్కారం

*కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు & ప్రశంశాపత్రాన్ని అందుకున్న కార్యదర్శి L. దుర్గాప్రసాద్*

రావులపాలెం గ్రామపంచాయతీకి *ఉత్తమ పంచాయతీగా* పురస్కారం లభించింది. పంచాయతీ దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా రావులపాలెం పంచాయతీ కార్యదర్శి ఎల్.దుర్గాప్రసాద్ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు.

ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు అభినందించారు