Ticker

6/recent/ticker-posts

ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా భీమా చెక్కు పంపిణీ*4.68 లక్షల రూపాయలు భీమచెక్కును పాలసీదారుని భార్య నందిపాము సీతమ్మకు శుక్రవారం అందజేశారు.

 ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా భీమా చెక్కు పంపిణీ*4.68 లక్షల రూపాయలు భీమచెక్కును పాలసీదారుని భార్య నందిపాము సీతమ్మకు శుక్రవారం అందజేశారు. 

చింతలపూడి: శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి చేతుల మీదుగా 4.68 లక్షల రూపాయలు భీమచెక్కును పాలసీదారుని భార్య నందిపాము సీతమ్మకు శుక్రవారం అందజేశారు. 

చింతలపూడి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నందు నందిపాము రవి న్యూ శ్రీవిద్య పాలసీని తీసుకోగా ప్రమాదవశాత్తు ఆయన మృతి చెందడంతో ఆయన భార్య సీతమ్మకు ఇన్సూరెన్స్ చెక్కును రోషన్ కుమార్ అందించారు..

  • సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ భీమా పాలసీ తీసుకోవడం వలన ఆ కుటుంబానికి కొంత భరోసా లభించిందని పేర్కొన్నారు

మృతిని భార్య సీతమ్మ శాసనసభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు