కృష్ణ జిల్లాగన్నవరం ఉద్యమి" సభ్యత్వ నమోదు కార్యక్రమం రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ గరికిపాటి శివశంకర్ గారి ఆధ్వర్యంలోజరిగింది....
March 10, 2026
కృష్ణ జిల్లాగన్నవరం:జనసేన కేంద్ర కార్యాలయం నిర్దేశించిన "ఉద్యమి" సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో , కృష్ణ జిల్లా ఉద్యమి సభ్యత్వ ఇన్చార్జ్ మరియు గౌరవ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలసౌరి గారి ఆదేశాలతో గన్నవరం నియోజకవర్గం జనసేన నాయకులు & ఆంధ్రప్రదేశ్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ గరికిపాటి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు మండలం, కోడూరుపాడు గ్రామ పంచాయతీ శివారు ఉమామహేశ్వరపురం గ్రామం లో "ఉద్యమి సభ్యత్వ" నమోదు కోసం రైతు వారి శ్రామికులు, మధ్యతరగతి ప్రజల, వ్యాపార సముదాయాల దగ్గర కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరపురం గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు..