తూర్పు
గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు...
ఇట్లు: వి.హరి సూర్య ప్రకాష్ సహాయ కమీషనర్ & కార్యనిర్వాహణాధికారి మరియు శ్రీ దేవులపల్లి రవి శంకర్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్

