Ticker

6/recent/ticker-posts

వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంఘం, ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో, ప్రతి సోమవారం, మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో, ఏర్పాటు చేస్తున్న, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం

 ద్వారకాతిరుమల మండలం అమరావతి విజయహాసం పత్రిక ఎడిటర్ ఎంవిబి సత్యనారాయణ:



 వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంఘం, ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో, ప్రతి సోమవారం, మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో, ఏర్పాటు చేస్తున్న, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. వద్ద, ఈరోజు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ద్వారకాతిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ గారు, స్వయంగా స్టాళ్ళు పరిశీలించి, ఆయనే కొనుగోలు చేసి, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న పంటలు, ఆరోగ్యానికి మేలు చేస్తాయని, అందరూ రసాయన ఎరువులు  వాడకని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు, రైతులను తీసుకు వెళ్ళాలి.అని ఉద్దేశంతో వ్యవసాయ శాఖ చేస్తున్న కార్యక్రమం చాలా సంతోషంగా ఉందని, ఆయన అన్నారు, ఈ సందర్భంగా వ్యవసాయ , ఉద్యానవన శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు, ద్వారకాతిరుమల మండలం