ఉంగుటూరు, అమరావతి విజయహసం :
ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ అవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. నాలుగు మండలాల నుంచి తెదెపా శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయి నభూతో నభవిష్యత్తు అన్నట్లు విజయవంతం చేసారు. వేదికను చంద్రబాబు నాయుడూ గారు పాల్గొనే సభలాగ సభా ప్రాంగణాన్ని తీర్చి దిద్దారు. డీజిటల్ స్క్రీన్ వెలుగు జిలుగులు పార్టీ అవిర్భావ వీడియోలు పార్టీ విజయాల వీడియోలు దిజిటల్ స్క్రీన్ పై చూపించి సభాప్రాంగణాన్ని ఉర్రూతలూగించారు. నియోజకవర్గం అంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. చాన్నాళ్ళ తరువాత బైక్ రాలీ కన్నులప్మ్డుగగ సాగింది. ఈ విజయం ప్రతి కార్యకర్తది ఇంత విజయవంతంగా సభ జరిపిన నిడమర్రు తెలుగుదేశం నాయకులను ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రసంశించి అభినందనలు తెలియజేశారు. నలుమూలల నుంచి విశేషంగా వచ్చిన నాయకులు కార్యకర్తలకు పాదాభివందనాలు తెలియజేసిన గన్ని. ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన గన్ని. స్థానిక సంస్థల్లో కూటమి జెండా ఎజెండాగ పనిచేసి మంచి ఫలితాలు సాదించాలని సూచిచారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా సమంవయం చేససుకుని సర్ధుకు పోయి కూటమి విజయానికి కృషీ చేయాలను గన్ని కో

