బాపట్ల జిల్లా,గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి ప్రస్తుతం రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత ఏడాది జూలై నెలలో భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సస్పెండ్ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు. భయపడుతున్న తోట ఉద్యోగులు ఆయనను సస్పెండ్ చేశారు.బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలలో గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్‌లో కొనసాగుతున్న కృష్ణమోహన్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత ఏడాది జూలై నెలలో భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన అనంతరం ఆయనను సస్పెండ్ చేశారు. ఈ విచారణ క్రమంలో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో ఈ సోదాలు చేపట్టారు.