Ticker

6/recent/ticker-posts

09/04/2026 ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు కలిదిండి మండలం పెదలంక గ్రామములో శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవములో మరియు పెదలంక PACS త్రి సభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవములో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.