Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి–యర్రావారిగూడెం బీటీ రోడ్డును వెంటనే మంజూరు చేసి పనులుచేపట్టాలి**చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌కు వినతిపత్రం అందజేసిన టీడీపీ సీనియర్ యువ నాయకులు నాయుడు మహేష్*


 ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి–విజయహాసం ఎడిటర్య సత్యనారాయణ ర్రావారిగూడెం బీటీ రోడ్డును వెంటనే మంజూరు చేసి పనులుచేపట్టాలి**చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌కు వినతిపత్రం అందజేసిన టీడీపీ సీనియర్ యువ నాయకులు నాయుడు మహేష్*

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామం నుంచి యర్రావారిగూడెం వెళ్లే బీటీ రోడ్డును వెంటనే సాంక్షన్ చేసి, రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరుతూ యడవల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ యువ నాయకులు నాయుడు మహేష్ చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

యడవల్లి–యర్రావారిగూడెం మధ్య రహదారి పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయుడు మహేష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి మరింతఇబ్బందికరంగా ఉంటుందని ఎమ్మెల్యే కువివరించారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యడవల్లి నుంచి యర్రావారిగూడెం వరకు బీటీ రోడ్డును త్వరితగతిన మంజూరు చేయించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నాయుడు మహేష్ ఎమ్మెల్యేనుకోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమస్యను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి రహదారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయుడు మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడు మహేష్, పలగాని శ్రీనివాసరావు, కాగితాలా చెన్నారావు, ఈడ నాగరాజు, బొల్లికొండ నాగరాజు,ఈడా వీరాస్వామి తదితర టిడిపి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.