Ticker

6/recent/ticker-posts

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి అడ్డంగా దొరికిన సత్య సాయి జిల్లా గుడిబండ తహసీల్దార్ శ్రీధర్సస త్యసాయి జిల్లా :

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి అడ్డంగా దొరికిన సత్య సాయి జిల్లా గుడిబండ తహసీల్దార్ శ్రీధర్సస త్యసాయి జిల్లా :

లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన గుడిబండ తహశీల్దార్ శ్రీధర్.*షేక్ సద్దాం అనే రైతు నుంచి కార్యాలయంలోనే  20 వేల రూపాయలు లంచం తీసుకుంటు ఏసీబీ కి చిక్కిన తహశీల్దార్.

రాయపురం గ్రామానికి చెందిన 4 ఎకరాల భూమికి సంబంధించి పాసు పుస్తకాలు మంజూరు చేయడం కోసం లంచం డిమాండ్ చేసిన తహశీల్దార్ శ్రీధర్.

20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

*ఏసీబీ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ హమీద్ ఖాన్ ఆధ్వర్యంలో విచారణ.*