Ticker

6/recent/ticker-posts

2026-27 ఆర్ధిక సంవత్సరం జాతీయ ఉపాధి హామీ పథకం పని తొలిరోజు భూమి పూజ చేసి ప్రారంభిస్తున్న G కొత్తపల్లి PACS చైర్ పర్సన్ శ్రీ రేగంటి రాంబాబు గారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఘంటా చందు గారు క్లస్టర్ కో కన్వీనర్ యలమంచిలి బాబీ గారు ఫీల్డ్ అసిస్టెంట్ బోడ కృష్ణ ఉపాధి హామీ మెట్ లు కూలీలు పాల్గొన్నారు

 







2026-27 ఆర్ధిక సంవత్సరం జాతీయ ఉపాధి హామీ పథకం పని తొలిరోజు భూమి పూజ చేసి ప్రారంభిస్తున్న G కొత్తపల్లి PACS చైర్ పర్సన్ శ్రీ రేగంటి రాంబాబు గారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఘంటా చందు గారు క్లస్టర్ కో కన్వీనర్ యలమంచిలి బాబీ గారు ఫీల్డ్ అసిస్టెంట్ బోడ కృష్ణ ఉపాధి హామీ మెట్ లు కూలీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పని దినాలు 100 రోజులు నుంచి 125 రోజులకు పెంచడం అలాగే దొంగ మత్సరల  నివారణకు కఠినమైన చట్టాలను రూపొందించడం జరిగింది. పని దోపిడీ జరగకుండా పని చేసుకొనే వారికి తగిన వేతనం లభించేలగా చట్టంలో మార్పు చేర్పులు చేయటం ఉపాధి హామీ పథకాన్ని రాబోయే నెల నుంచి జి - రామ- జి పథకం కింద మార్చి చట్టాలను రూపొందించడం జరుగుతుంది అని తెలియచేశారు.