Ticker

6/recent/ticker-posts

కాకినాడ నగరపాలక సంస్థ 10వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి..



 కాకినాడ:కాకినాడ నగరపాలక సంస్థ 10వ సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి..


రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్.. 

బట్టల దుకాణం ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేసేందుకు అరవింద్ అనే వ్యాపారి నుంచి లంచం డిమాండ్ చేసిన రాజేంద్రప్రసాద్..

అరవింద్ ఇచ్చిన ఫిర్యాదుతో రాజేంద్రప్రసాద్ ను వలపన్ని పట్టుకున్న అనిశా అధికారులు..