ద్వారక తిరుమల మండలం G కొత్తపల్లి గ్రామంలో పశు వైద్యశాల వద్ద గోపాలపురం మార్కెట్ యార్డ్ కమిటి వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ లంక సత్యనారాయణ గారు AMC వైస్ చైర్మన్ పోతన ధర్మరాజు గారుఈ కార్యక్రమంలో G కొత్తపల్లి PACS చైర్ పర్సన్ శ్రీ రేగంటి రాంబాబు గారు AMC డైరెక్టర్లు
స్థానిక సర్పంచ్ కస్సే శ్రీహరి రావు గారు వివిధ గ్రామాల NDA కూటమి గ్రామ కమిటి అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పశు వైద్య సిబ్బంది మరియు రైతు సోదరులు పాల్గొన్నారు . ఈ క్యాంప్ నందు వేసవి కాలంలో పశువుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు అలాగే అవసరమైన మందులను అందించడం జరిగింది మరియు సబ్సిడీపై పశుదాణలు అందించడం జరిగింది

