Ticker

6/recent/ticker-posts

       జనసేన పార్టీ సభ్యత్వాలు ప్రారంభించిన MLC జయమంగళ  వెంకటరమణ      

 కైకలూరు నియోజకవర్గం 09/03/2026. ఏలూరు జిల్లా: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన.   MLC జయమంగళ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో,,,, సాదక్ (సభ్యత్వాలు చేయించేవారు ) గోళ్ళ గంగాధర్ గారు, గోల్కొండ గిరి గారు, బొడావుల  రవీందర్ రాజు గారు వారిచే కైకలూరు మండలం,  వింజరం, తామరకొల్లు, వేమవరపాడు  గ్రామం, జనసేన పార్టీ సభ్యత్వాలు ప్రారంభించిన MLC జయమంగళ  వెంకటరమణ గారు... ఈ కార్యక్రమంలో, వింజరం గ్రామ సర్పంచ్ ధర్మరాజుల సూర్యనారాయణ గారు,  కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు ముమ్మారెడ్డి నాగమల్లేశ్వరరావు గారు, మైగాపుల రామాంజనేయులు గారు, ఆకుల వెంకట రమేష్ గారు, గొర్ల హనుమంతు గారు,  గంగుల ఏసుబాబు గారు, బోయిన గోవర్ధన గారు, నున్న వెంకటేశ్వరరావు( కొండ)గారు, బోడావుల వసంతరావు గారు, నున్న నాగరాజు గారు, తలారి కిరణ్ గారు, నాగానబోయిన హరిబాబు గారు, బోడావుల మహంకాలస్వామి గారు, నున్న శ్రీనివాసరావు గారు భూపతి జ్ఞానేష్ గారు, ఏరిచర్ల అంథోని గారు    దండి సైమన్ రాజు గారు, చింతల శంకర్ గారు, ఆకుల ఫణి గారు, ఆకుల రాము గారు, వెలిశెట్టి శ్రీను గారు, తాడి ఇంద్ర గారు, మేడిది వెంకటేశ్వరరావు గారు, అడబాల గని గారు తదితరులు  పాల్గొన్నారు