Ticker

6/recent/ticker-posts

ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి లెక్కించారు 26 రోజుల కాలానికి హుండీల ద్వారా రూ 25,63,619/- ఇరవై ఐదు లక్షల అరువది మూడు వేలు ఆరు వందల పందోమ్మిది రూపాయలు లభించగా బంగారం 30 గ్రాములు 200 మిల్లీగ్రాములు, వెండీ 55 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు.

 




పశ్చిమ గోదావరి జిల్లా ,భీమవరం పట్టణం లోని

ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి  దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి లెక్కించారు 26 రోజుల కాలానికి

హుండీల  ద్వారా రూ 25,63,619/- ఇరవై ఐదు లక్షల అరువది మూడు వేలు ఆరు వందల పందోమ్మిది రూపాయలు లభించగా బంగారం  30 గ్రాములు 200 మిల్లీగ్రాములు,  వెండీ 55 గ్రాములు  శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు. కాకినాడ పట్టణం MSN చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో జరిపిన ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు  

బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ,, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు,రామాయణం శ్రీనివాస్,ఉదీశి మీనాక్షి, , జి రమణ, మిర్తిపాటి గుణేశ్వరరావు, అతికెల ఆంజనేయ ప్రసాద్, మల్లువలస లక్ష్మి నిర్మల మత్యపురి గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి రఘునాథ్, కలిగొట్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి మంతెన రామరాజు మరియు కరూర్ వైశ్య బ్యాంకు సిబ్బంది,  పోలీస్ సిబ్బంది 

 ఆలయ సిబ్బంది పాల్గొన్నారని  దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు...