Ticker

6/recent/ticker-posts

గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి ఆదేశాల మేరకు ద్వారక తిరుమల మండలం రామన్నగూడెం పంచాయతీ లో ఎస్సీ కాలనీలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ పంపిణీ చేస్తున్న రామన్నగూడెం సొసైటీ చైర్మన్ బొబ్బా వెంకట రామారావు గారు

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కమ్మ సత్యనారాయణ గారు, మండల తెలుగు రైతు అధ్యక్షులు పాకలపాటి మాణిక్యాలరావు గారు, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి పెండ్లి విజయబాబు మరియు సచివాలయం స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు