Ticker

6/recent/ticker-posts

గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి ఆదేశాల మేరకు ద్వారక తిరుమల మండలం మారం పల్లి గ్రామంలో ,NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ద్వారకాతిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ గారు గారు,

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు చిలుకూరి విశ్వేశ్వరరావు గారు,స్తానిక సచివాలయం సిబ్బంది గ్రామ నాయకులుతదితరులు పాల్గొన్నారు