Ticker

6/recent/ticker-posts

గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి ఆదేశాల మేరకు ద్వారక తిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో నూతనం గా మంజూరు అయిన స్పౌజ్ పెన్షన్ లు,NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ పంపిణీ చేస్తున్న ద్వారక తిరుమల సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు గారు, రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి యేపూరి దాలయ్య గారు,

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఘంట శ్రీనివాసరావు గారు, మండల itdp అధ్యక్షులు ఏపూరి కిషోర్ గారు, సీనియర్ నాయకులు ఆచంట సత్యనారాయణ గారు గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ దుర్గారావు గారు,VRO   శ్రీనివాసరావు గారు,ANM గారు తదితరులు పాల్గొన్నారు