Ticker

6/recent/ticker-posts

జాతీయ పంచాయతీ దినోత్సవం" సందర్భంగా ఈ గొప్ప విజయాలను గుర్తుచేసుకుంటూ,ఈ గొప్ప విజయాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వలనే సాధ్యం అయినందువలన మాకు చాలా గర్వకారణంగా ఉంది.*

 *డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో,ఆయన ఆలోచనలతో,నిరంతరం పరిపాలనపైనే కష్టపడి పనిచేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో క్షేత్రస్థాయి నుండి విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చి, పంచాయతీలని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకోవడం జరిగింది.*

   *"జాతీయ పంచాయతీ దినోత్సవం" సందర్భంగా ఈ గొప్ప విజయాలను గుర్తుచేసుకుంటూ,ఈ గొప్ప విజయాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వలనే సాధ్యం అయినందువలన మాకు చాలా గర్వకారణంగా ఉంది.*


        *--డా.ఘంటసాల వెంకటలక్ష్మి,*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్పర్సన్,*

*దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి.*