- దెందులూరు* 01.04.2026, అమరావతి విజయహాసం :పింఛన్ వచ్చింది - పండగ తెచ్చింది - దెందులూరు నియోజకవర్గంలో నేడు రూ.15కోట్ల62లక్షలు పంపిణీ*పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు
*"దెందులూరు నియోజకవర్గంలో పండగ వాతావరణం లో బుధవారం తెల్లవారుఝాము నుంచే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమం - పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు..*
*నేటి దెందులూరు నియోజకవర్గం లోని 35,127 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.15కోట్ల 62లక్షల 48వేల500 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల రూపేన అందిస్తున్న కూటమి ప్రభుత్వం*
*దెందులూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామ గ్రామాన కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ - పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు సంబంధిత అధికారులు సిబ్బంది..*

