కైకలూరు నియోజకవర్గం 12/03/2026. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన. MLC జయమంగళ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో,,,, సాదక్ (సభ్యత్వాలు చేయించేవారు ) మునగాల పృద్వి గారు,ఘంటసాల హరి వెంకట ప్రసాద్ గారు,N నరేష్ గారు, M నరేష్ గారు, వారిచే మండవల్లి మండలం, లోకుమూడి పులపర్రు, గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వం చేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద వడ్డీ భలే దుర్గారావు గారు, మోర్ నాగేంద్ర గారు, అంబటి కిషోర్ గారు, బి నవీన్ కుమార్ గారు, అల్లాడి ప్రసాద్ గారు, అట్లూరి రాజేష్ గారు, ఘంటసాల వెంకటరాజు గారు, ఘంటసాల సత్యనారాయణ గారు, నాగరాజు గారు, గంగాధర్ గారు,శివశంకర్ గారు, యశ్వంత్ గారు, తిరుపతి రెడ్డి గారు, ఘంటసాల వరప్రసాద్ గారు, ఘంటసాల సుబ్రహ్మణ్యం గారు,జయమంగళ నాగేశ్వరావు గారు, మోరు రామకృష్ణ గారు, మోరు శ్రీనివాసరావు గారు, మోరు నాగార్జున గారు, మోరు శివ నాగరాజు గారు, మోరు సీతారామరాజు గారు, జయమంగళ రామ సత్యనారాయణ గారు, మరియు కొల్లేరు ప్రజలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు



