__చింతలపూడి,పదవ తరగతి విద్యార్థులందరికి ఆల్ ది బెస్ట్_
*శ్రీ సొంగా రోషన్ కుమార్*
_చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు_
అభివృద్ధి ప్రధాత శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి అడుగుజాడల్లో మనం కూడా అంటూ విద్యార్థులకు పెన్నులు,ప్యాడ్ కిట్స్ పంపిణీ చేసిన రాష్ట్ర గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ డవలప్మెంట్కార్పొరేషన్ డైరెక్టర్ పల్లి శ్రీను,నీటి సంఘం అధ్యక్షులు &యువనాయకులు మోరంపూడి వర ప
- ధర్మాజీగూడెం ,
లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెం లేడీస్,బాయ్స్ హాస్టల్లో10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్ లు,పెన్నుల కిట్స్ అందించటం జరిగింది
విద్యార్థిని, విద్యార్థులకు పరీక్షలు
జరగనున్న తరుణంలో ప్రోత్సాహం కల్పించటం ద్వారా మంచి మెరిట్ సంపాదించి భవిష్యత్తులో మంచి మంచి స్థానంలో ఉండి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని కోరటం జరిగింది
విద్యార్థులందరు కష్టపడి చదువుకోవాలని, విద్యార్థికి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అనుకుంటే ఇదే తొలిమెట్టు అని మంచి మార్కులు సాధించాలని విద్యార్థిని విద్యార్థులను ఆశీస్సులు అందించారు
ఈకార్యక్రమంలో గర్ల్స్ హాస్టల్ వార్డెన్సునీత,బాయ్స్ హాస్టల్ రాధాకృష్ణరావు,DBRC కో ఆర్డిన

