అమరావతి విజయ హాసం
ద్వారకాతిరుమల మండలం G కొత్తపల్లి, గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి ఆదేశాల మేరకుద్వారకాతిరుమల మండలం G కొత్తపల్లి గ్రామం లో.ఉన్న జిల్లా పరిషత్ ఓరియంటల్ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్డునులతో కలిసి స్వయంగా భోజనం చేసినా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంక సత్యనారాయణ గారు AMC వైస్ చైర్మన్ పోతన ధర్మరాజు గారు G కొత్తపల్లి PACS చైర్ పర్సన్ శ్రీ రేగంటి రాంబాబు గారు సర్పంచ్ కస్సే శ్రీహరి రావు గారు EX సర్పంచ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రేగంటి వెంకటేశ్వరరావు గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాహకులకు ,ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటించి మెనూ ప్రకారం విద్యార్థులకు బోజన అందించాలని వారు అన్నారు ,
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల గ్రామ కమిటి అధ్యక్షులు NDA కూటమి నాయకులు కార్యకర్తలు మరియుపాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
