అమరావతి విజయ హాసం
అమరావతి విజయ హాసం : ,ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు ,గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి ఆదేశాల మేరకు ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు గ్రామం లో.ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్డునులతో కలిసి స్వయంగా భోజనం చేసినా గ్రామ సభ్యులు సీనియర్ నాయకులు పసుమర్తి సోమశేఖర్ గారు,గ్రామ పార్టీ అధ్యక్షులు మద్దిపాటి రత్నా జీ గారు mptc హరే రామకృష్ణ గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాహకులకు ,ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటించి మెనూ ప్రకారం విద్యార్థులకు బోజన అందించాలని వారు అన్నారు , ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ సెక్రటరీ రాజు గారు,గ్రామ పార్టీ. ఉపాధ్యక్షులు మిడత రామకృష్ణ గారు ప్రధాన కార్యదర్శి కమ్మ నరేంద్ర గారు పాకలపాటి రమేష్ గారు మానుకొండ రవి గారు , దీర్శిపం వెంకట్ గారు,నాయకులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
