ఏలూరు,ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి IAS గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఏలూరులో జరిగిన "అంతర్జాతీయ మహిళా దినోత్సవ" వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్పర్సన్,దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి డా.ఘంటసాల వెంకటలక్ష్మి గారు.*


