పాల్గొన్నారు.ఏలూరు, ఏలూరు జిల్లా:లిటిల్ చాంప్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించబడిన18వ ఒలింపైడ్ పోటి పరీక్షలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి గారు, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు గారు తదితరులు







