Ticker

6/recent/ticker-posts

లక్ష్యాన్ని మించి మార్కెట్ ఫీజు వసూలు చేసిన మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్* *చింతలపూడి మార్కెట్ కమిటీ జిల్లాలోని 8.5 కోట్ల రూపాయలు మార్కెట్ ఫీజు వసూలు చేసి అగ్రస్థానాన్ని నిలిచిందని రోషన్ కుమార్ పాలకవర్గాన్ని అభినందించారు*



 



చితలపూడి,లక్ష్యాన్ని మించి మార్కెట్ ఫీజు వసూలు చేసిన మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్*

*చింతలపూడి మార్కెట్ కమిటీ జిల్లాలోని 8.5 కోట్ల రూపాయలు మార్కెట్ ఫీజు వసూలు చేసి అగ్రస్థానాన్ని నిలిచిందని రోషన్ కుమార్ పాలకవర్గాన్ని అభినందించారు* 

*సోమవారం స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన పాలకవర్గ సమావేశంలో గౌరవాధ్యక్షుని హోదాలో శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు*. 

*ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో చింతలపూడి నిలవాలని ఆ విధంగా పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు*

రాష్ట్రంలో పెద్ద  మార్కెట్ ఉన్న కమిటీల పనితీరును భౌతికంగా పరిశీలించి చింతలపూడి కమిటీ  ఆదాయం  మరింత పెంచే విధంగా కృషి  చేయాలన్నారు 

. *ఏడు చెక్పోస్ట్ ద్వారా 5:30 కోట్లు, కార్యాలయం ద్వారా మూడు కోట్లు  వెరసి 8.5 కోట్లు వసూలు చేశామని AMC చైర్మన్ దుర్గా పార్వతి మధు బాబు చెప్పారు. వైస్ చైర్మన్ మరియు సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ పాల్గొన్నారు.