Ticker

6/recent/ticker-posts

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి: బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు 52 మంది లబ్ధిదారులకు రూ. 29,40,986/- విలువైన CMRF చెక్కుల పంపిణీ

 







 బాపట్ల,పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి: బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

52 మంది లబ్ధిదారులకు రూ. 29,40,986/- విలువైన CMRF చెక్కుల పంపిణీ

మండలాల వారీగా విడుదలైన నిధుల వివరాలు:

బాపట్ల మండలం: రూ. 10,71,893/-

బాపట్ల పట్టణం: రూ. 8,54,737/-

పిట్టలవానిపాలెం మండలం: రూ. 6,15,695/-

కర్లపాలెం మండలం: రూ. 4,86,116/- 

మొత్తం విడుదలైన నిధులు : రూ. 29,40,986/-

ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ఒక వరమని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 52 మంది అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన రూ. 29,40,986/- విలువ గల CMRF చెక్కులను ఎమ్మెల్యే గారు స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ:-

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరుపేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆసుపత్రి ఖర్చుల భారంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ నిధులు మంజూరు చేయడం జరుగుతోంది. బాపట్ల నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదన్నదే మా సంకల్పం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తాం అని అన్నారు. ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రజల కష్టాలను ఆలకించి, తక్షణమే స్పందిస్తున్నారని, అందుకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే నిదర్శనమని పేర్కొన్నారు. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తానూ, ప్రభుత్వం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సీఎం సహాయనిధి చెక్కులు తీసుకున్న 52మంది  లబ్ధిదారుల వివరాలు:

1. బాపట్ల పట్టణం, శృంగారపురం కి చెందిన పాలపర్తి విజయకుమారి గారికి రూ. 2,94,588/-

2. బాపట్ల మండలం, వేదుళ్లపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన కోట నారాయణ గారికి రూ. 1,47,974/-

3. బాపట్ల మండలం, రామ నగర్,  గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు గారికి రూ. 1,46,485/-

4. కర్లపాలెం మండలం, కొత్తరాజులపాలెం గ్రామానికి చెందిన అట్ల శివమ్మ గారికి రూ. 1,25,831/-

5. బాపట్ల పట్టణం, బాలకృష్ణ పురం కి చెందిన గుంజి శ్రీను గారికి రూ. 1,12,191/-

6. బాపట్ల మండలం, చెరువు ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గాండికోట శివకుమారి గారికి రూ. 1,05,000/-

7. కర్లపాలెం మండలం, కర్లపాలెం  గ్రామానికి చెందిన కుక్కల వెంకట లక్ష్మి గారికి రూ. 87,455/-

8. బాపట్ల మండలం, కంకటపాలెం  గ్రామానికి చెందిన పంగులూరి విజయ లక్ష్మి గారికి రూ. 84,390/-

9. పిట్టలవానిపాలెం మండలం, అలకాపురం  గ్రామానికి చెందిన పెరలి అరవింద బాబు గారికి రూ. 81,818/-

10. పిట్టలవానిపాలెం మండలం, భవనంవారిపాలెం గ్రామానికి చెందిన ఇంటూరి దీపక్ గారికి రూ. 78,019/-

11. బాపట్ల పట్టణం, ఉప్పరపాలెం కి చెందిన కొండేటి శ్రీనివాసరావు గారికి రూ. 75,367/-

12. బాపట్ల పట్టణం, కొట్రావారి వీధి చెందిన కనపర్లపూడి శ్రీనివాసరావు గారికి రూ. 74,358/-

13. బాపట్ల పట్టణం, శృంగారపురం      కి చెందిన జిట్టా భార్గవి గారికి రూ. 70,931/-

14. పిట్టలవానిపాలెం మండలం, చందోలు గ్రామానికి చెందిన మల్లెల యేసోబు గారికి రూ. 70,475/-

15. పిట్టలవానిపాలెం మండలం, పోతనకట్టవారిపాలెం గ్రామానికి చెందిన నాసన్ చాందిని దేవి గారికి రూ. 64,651/-

16. కర్లపాలెంమండలం,చింతాయపాలెం గ్రామానికి చెందిన కాగిత జార్జ్ గారికి రూ. 63,910/-

17. బాపట్ల మండలం, భర్తిపూడి గ్రామానికి చెందిన మనుబ్రోలు సామ్రాజ్యం గారికి రూ. 63,306/-

18. బాపట్లపట్టణం,ఇమ్మిడిశెట్టివారిపాలెం కి చెందిన బి.ఓ. కొలసాని కోటేశ్వరమ్మ గారికి రూ. 61,572/-

19. కర్లపాలెం మండలం,  కర్లపాలెం గ్రామానికి చెందిన అక్కల కామేశ్వరమ్మ గారికి రూ.58,289/-

20. పిట్టలవానిపాలెం మండలం, చందోలు గ్రామం గ్రామానికి చెందిన మహమ్మద్ సలేహా గారికి రూ. 52,522/-

22. బాపట్ల మండలం, బేతపూడి  గ్రామానికి చెందిన షేక్ కరీమున్ గారికి రూ. 51,310/-

23. పిట్టలవానిపాలెం మండలం, సంగుపాలెం గ్రామానికి చెందిన మేకల సీతమహాలక్ష్మి గారికి రూ. 46,319/-

24. బాపట్ల పట్టణం, చిల్లర గొల్లపాలెం చెందిన కొత్తగొర్ల వెంకటేష్ గారికి రూ. 44,101/-

25. బాపట్ల మండలం, భర్తిపూడి  గ్రామానికి చెందిన గోగినేని భారతీదేవి గారికి రూ. 43,436/-

26. బాపట్ల మండలం,

మద్దిబోయినవారిపాలెం గ్రామానికి చెందిన బాలగాని వెంకటేశ్వరమ్మ గారికి రూ. 41,974/-

27. బాపట్ల మండలం, దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన కోకి వెంకట శివమ్మ గారికి రూ.

41,696/-

28. కర్లపాలెం మండలం, బోలాయపాలెం గ్రామానికి చెందిన ఉప్పల లక్ష్మి తిరపతమ్మ గారికి రూ. 41,601/-

29. బాపట్ల మండలం, వేదుళ్లపల్లి  గ్రామానికి చెందిన మర్రి మల్లికార్జున రావు గారికి రూ. 41,450/-

30. బాపట్ల మండలం, జె.పి. నగర్, కొండుబోట్లవారిపాలెం గ్రామానికి చెందిన కునపరెడ్డి పద్మావతి గారికి రూ. 41,084/-

31. బాపట్ల మండలం,చెరువు  గ్రామానికి చెందిన తడిబోయిన నోమిత్ కుమార్ గారికి రూ. 40,482/-

32. బాపట్ల మండలం, జమ్ములపాలెం  గ్రామానికి చెందిన యేనుముల సూర్యనారాయణ గారికి రూ. 36,000/-

33. పిట్టలవానిపాలెం మండలం, రసూల్‌పేట, చందోలు గ్రామానికి చెందిన గజీమున్నీసా బేగం గారికి రూ. 35,028/-

34. బాపట్ల మండలం, బేతపూడి  గ్రామానికి చెందిన మేడిబోయిన హరీష్ రెడ్డి గారికి రూ. 35,000/-

35. పిట్టలవానిపాలెం మండలం, సంగుపాలెం కోడూరు గ్రామానికి చెందిన నర్రా హరికృష్ణ గారికి రూ. 34,756/-

36. బాపట్ల మండలం, వెస్ట్ పిన్నిబోయినవారిపాలెం గ్రామానికి చెందిన కర్రా సుందరరావు గారికి రూ. 34,100/-

37. బాపట్ల మండలం, బేతపూడి  గ్రామానికి చెందిన కోట రమణమ్మ గారికి రూ. 33,975/-

38. బాపట్ల పట్టణం, రామకృష్ణ పురంకి చెందిన కంకణాల బాలమ్మ గారికిరూ.33,645/-

39. బాపట్ల మండలం, చెరువు జమ్ములపాలెం గ్రామానికి చెందిన కర్ణం రమాదేవి గారికి రూ.33,000/-

40. బాపట్ల మండలం, మద్దిబోయినవారిపాలెం గ్రామానికి చెందిన మద్దిబోయిన పూజిత గారికి రూ. 31,544/-

41. పిట్టలవానిపాలెం మండలం, జి.ఎన్.పాలెం గ్రామానికి చెందిన దబ్బకూటి శ్రీను గారికి రూ. 31,201/-

42. కర్లపాలెం మండలం, కర్లపాలెం గ్రామం గ్రామానికి చెందిన షేక్ హలీమాబి గారికి రూ. 30,396/-

43. బాపట్ల పట్టణం, విజయ లక్ష్మి పురంకి చెందిన యర్రమోతు మనోజ్ గారికి రూ. 25,000/-

44. కర్లపాలెం మండలం, తిమ్మారెడ్డి పాలెం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి ప్రభావతి గారికి రూ. 23,795/-

45. కర్లపాలెం మండలం, ఎం.వి.రాజుపాలెం గ్రామానికి చెందిన పిట్ల లక్కీ కార్తీక్ రెడ్డి గారికి రూ. 23,295/-

46. బాపట్ల పట్టణం, 15వ వార్డు చెందిన రేవు వేణు మాధవి గారికి రూ. 22,000/-

47. పిట్టలవానిపాలెం మండలం, పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన ఉటుకూరి నాగ సంతోష్ గారికి రూ. 21,850/-

48. బాపట్ల మండలం, కంకటపాలెం గ్రామం గ్రామానికి చెందిన బాపట్ల పద్మ గారికి రూ. 20,901/-

49. బాపట్ల పట్టణం, శ్రీనివాస నగర కి  చెందిన కనగాల తులసమ్మ గారికి రూ. 20,524/-

50. బాపట్ల పట్టణం, శృంగారపురంకి  చెందిన వెలగ జయ గారికి రూ. 20,460/-

50. బాపట్ల మండలం, ఆదర్శ నగర్ గ్రామానికి చెందిన పీత శ్రీ లక్ష్మి గారికి రూ. 20,000/-

51. పిట్టలవానిపాలెం మండలం, సంగుపాలెం కోడూరు గ్రామానికి చెందిన చందోలు అనిష గారికి రూ. 11,601/-

52. బాపట్ల మండలం, కొండుబోట్లవారిపాలెం గ్రామానికి చెందిన పల్లప్రోలు సుబ్బరావమ్మ గారికి రూ. 10,330/-